ఇచ్చిన హామీని అమలు చేయాలి

సిపిఎం నగర కార్యదర్శి సుజాత   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎన్నికల్లో గెలిచిన వెంటనే డింపింగ్  యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. నాగారం 300 క్వార్టస్ వద్ద ఆదివారం రాత్రి డంపింగ్ యార్డ్  నిప్పులు చెలరేగడంతో  ప్రజలు పొగ వాసన పడక అతలాకుతలమయ్యారని తెలిపారు. దాంతో అక్కడ ఉన్న కమిటీ సభ్యులు ప్రజలు ఉద యాన్నే  చెత్త బండ్లను నిలిపివేసి నిరసన తెలిపారని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నిరసన...