దేశానికి మూలపురుషులు, ఆదిహిందువులు దళితులే

అర్బన్ ఎం ఎల్ ఎ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  దేశానికి మూలపురుషులు, ఆదిహిందువులు దళితులే అని అర్బన్ ఎం ఎల్ ఎ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా అధ్యక్షులు శివప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి దళిత మేధావుల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దళితులు అంటే ఆది హిందువులని,ఈ దేశానికి మూలపురుషులుగా హిందూ...