ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ ప్రారంభమైంది
. . . నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులను ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అనేది నిలుపుదల చేస్తున్నారని నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. శనివారం ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన సందర్బంగా ఆయన డిపో 1 కి వెళ్లి ఆర్టీసీ జేఏసీ నాయకులతో, కార్మికులతో...