ప్రజలను పట్టి పీడీస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి
. . . సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల కోసం సీపీఎం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ నగరంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు....