ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలి

  . . . సీపీఎం జిల్లా కార్యదర్శి బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిబాబు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమ్మె గురువారానికి రెండవ రోజు చేరుకున్నందున సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వం వీలినం చేసుకొని కార్మికులకు న్యాయమైన...