రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపుమేరకు బిచ్కుంద మండల రేషన్ షాప్ డీలర్లు తన న్యాయమైన డిమాండ్ల కోసం బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. గత ఐదు నెలల నుండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించిన కమిషన్ విడుదల కాకపోవడం వల్ల రేషన్ డీలర్లు అప్పుల పాలై ఎంతో ఆవేదనకు గురవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకొని రేషన్ డీలర్లకు...