హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
. . . సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాక్లూర్, బతుకమ్మ : ఐఎంఎల్ డిపో హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ మాక్లూర్ మండల తహసీల్దార్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికుల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, హెల్త్ కార్డులు అందజేస్తామని ఇచ్చిన...