కేజీబీవీ, గురుకుల, సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలి
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ ,గురుకుల స్కూల్స్, సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ,గురుకులాలు మరియు సంక్షేమ హాస్టలల్స్ దాదాపు 150 వరకు ఉన్నాయని వీటిలో 40 వేల మంది విద్యార్థుల వరకు విద్యను...