ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి

మాజీ ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయమైన ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల కోరికలను చటంలో పరిష్కరించటంలో ప్రభుత్వం చొరవ చూపించాలని, ఆ వర్గం సంతోషంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు అవకాశాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక డి ఎ ఇప్పుడు ప్రకటించి మరొక డి ఏ ను పది...