విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

  . . . సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నాలుగు  రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఆర్టిజన్ ఉద్యోగులను, కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్ట్,...