దడువాయిల సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న దడువాయి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దువాయి యూనియన్, ఐఎన్ టీయూసీ నాయకులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఆయన కలెక్టర్ కు లేఖ రాసి దడువాయి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దడువాయి కార్మికులకు వ్యవసాయ మార్కెట్ 15 కిలోమీటర్ల పరిధిలోని ఐకేపీ సెంటర్లలో అవకాశం...