లలితానగర్ వాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
. . . సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి నగర కార్యదర్శి నీలం సాయి బాబా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్ పరిధిలో ఉన్న లలితానగర్ వాసుల విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లలితానగర్‌కు సమీపంలోని సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయి బాబా అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రాజేశ్వరరావుకు శుక్రవారం సీపీఐ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు....