దొడ్డి కొమురయ్య నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలి  

  . . . అడిషనల్ కమిషనర్ కు సిపిఎం నగర కమిటీ వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని 10 వ డివిజన్ లోని దొడ్డి కొమురయ్య కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి బెజగం సుజాత ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బెజగం సుజాత మాట్లాడుతూ ... దొడ్డి కొమురయ్య నగర్ లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం బోరు వేసి...