ధాన్యం అమ్ముడు పోక సరిహద్దు గ్రామ రైతుల సతమతం
. . . లారీలను పంపాలని తహసీల్దార్ కు వినతి పత్రం లింగంపేట్, బతుకమ్మ : మెదక్ జిల్లా సరిహద్దు గ్రామమైన కొత్తపల్లి గ్రామస్తులు యాసంగిలో పండించిన వరి ధాన్యం అమ్ముడు పోక పోవడంతో రైతులు సతమతం అవుతున్నారు. తాము పండించే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకా లు వేయించి లారీలను పంపాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం మెదక్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన 100 మంది రైతులు లింగంపేట తహసిల్దార్ కార్యాలయనికి తరలివచ్చారు. లారీలను పంపి వరి ధాన్యం...