ఒకటవ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాష్టికం
వాతలు వచ్చేలా కొట్టిన వైనం ఆలస్యంగా గుర్తించి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : స్కూల్ లో చెప్పకుండా ఇంటికి వెళ్లాడని ఒకటవ తరగతి విద్యార్ధిని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ చితకబాదిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగర శివారులోని సారంగపూర్ కు చెందిన ధరంసోత్ రాంసింగ్ తనయుడు ధరంసోత్ హర్షవర్ధన్ మెగా పబ్లిక్ స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 26 గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం పాఠశాల నుంచి మరో విద్యార్థితో పాటు...