విద్యార్థి పై దాడి చేసిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి
. . . ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు పి డి ఎస్ యు ఫిర్యాదు ఇందూర్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్ పై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ ఏ కారణం లేకుండా విద్యార్థులపై అతి కిరాతకంగా హింసించి వాతలు వచ్చే విధంగా కొట్టడాని అతనిని సస్పెండ్ చేయాలని పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సురేందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో...