ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
. . . రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ రోషిని జైస్వాల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశంలో జరుగుతున్న నీట్ పేపర్ లీక్ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి, ప్రధాని రాజీనామా చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ రోషిని జైస్వాల్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కేంద్ర విద్యా...