సనాతన హిందూ ధర్మంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం
. . . సద్గురు మహాదేవ స్వామీజీ బాన్సువాడ, బతుకమ్మ : సనాతన హిందూ ధర్మంపై ప్రజల్లో అవగాహన, జాగృతిని కల్పించడమే మహాసభ ప్రధాన ఉద్దేశమని సద్గురు మహాదేవ స్వామీజీ పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిరంలో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం సద్గురు ఆధ్వర్యంలో విడుదల చేశారు. అంతకుముందు మహాసభ నిర్వహణకు సంబంధించి సన్నాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 న...