రోజు రోజు కి నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

  . . . కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణ పాఠం చెప్పాలి   . . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయని, దీనికి కారణమైన ప్రభుత్వానికి  బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. మంగళవారం నగరంలోనీ హమల్ వాడి చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సుజాత...