బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామికం
. . . మండల బీజెపి ప్రెసిడెంట్ అరె రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు బహిరంగ ప్రకటన చేసిన దరిమిలా, ఎమ్మెల్యే తన నివాసంలోనే ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామియిక చర్య అని భీమ్ గల్ మండల బీజేపీ ప్రెసిడెంట్ అరె రవీందర్ అన్నారు. సోమవారం ఉదయం మండల బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చెసిన...