పీఆర్సీ అమలు చేసి, పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
. . . డిచ్‌పల్లి మండలంలో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు . . . డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శంతన్ డిచ్‌పల్లి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొత్త పీఆర్సీని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శంతన్ డిమాండ్ చేశారు. డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం డిచ్‌పల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లో...