పీఆర్‌సీ ని వెంటనే ప్రకటించాలి

  . . . టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం కామారెడ్డి, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి మండలం గర్గుల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు రోజుల హిందీ భాషా శిక్షణ కేంద్రంలో భోజన విరామ సమయంలో హిందీ భాషా పండితులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...