పీఆర్సీ ప్రకటించి, పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
. . . టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ కామారెడ్డి, బతుకమ్మ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న టీపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చింతల లింగం అధ్యక్షతన శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన...