ఐపీఎల్ టోర్నీకి ఆదరణ పెరుగుతుంది
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టాటా ఐపీఎల్ గతంలో కంటే పెద్దదిగా, వినోదాత్మకంగా, ఉత్తేజకరంగా మారిందని, రోజు రోజుకి క్రికెట్ క్రీడ వీక్షకులు పెరుగుతున్నారని బీసీసీఐ ప్రతినిధి గాజుల మోహన్, నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ వెంకట్ రెడ్డి లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇందూర్ క్రికెట్ ప్రేమికుల కోసం నగరంలోని ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో శని ఆదివారలు ఫ్యాన్స్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని క్రీడా ప్రేమికులు ఈ...