పేదలకు ‘డబుల్’ ఇళ్లు ఇవ్వాలి

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలో నిర్మాణం పూర్తయి రెడీగా ఉన్న 1600 డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లు ప్రజలకు ఉపయోగడపడడం లేదన్నారు. అలాగే ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలం ఇవ్వాలని...