6 నిమిషాల్లో నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులు

. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సెల్ఫీ సుసైడ్ కు యత్నించిన వ్యక్తి . టెక్నాలజీ ఆధారం లొకేషన్ ట్రేస్ చేసిన ఖాకీలు . చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సై, ఐటీ కోర్ కానిస్టేబుల్ కోనసీమ, బతుకమ్మ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని బంధువులకు పంపించాడు. పి.గన్నవరం సీఐ భీమరాజుకు సమాచారం అందడంతో ఆయన అలర్ట్ అయ్యారు. వెంటనే ఫోన్ నంబర్ ను ట్రేస్ చేయాలని...