శాంతి భద్రతలు పరిరక్షించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలియజేశారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి సీపీ 34 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు....