తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీస్ శాఖ నిబద్ధతతో పని చేస్తుంది

  . . . కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన డీజీపీ  శివధర్ రెడ్డి  వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ నిబద్ధతతో పని చేస్తుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన హంతకుడు రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. నేరస్తులను కఠినంగా అణిచి వేస్తామని అన్నారు. రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్...