దొంగని పట్టుకున్న పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   అర తులం బంగారు నగలు దొంగలించిన దొంగని పట్టుకున్నట్టు నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కి చెందిన రమేష్, తాను నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తూ అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 15న రాత్రి తాను ఫ్యామిలీ తో పాటుగా తమ రూమ్ లో పడుకొగా, సుమారు రాత్రి 11 గం.ల సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లో...