మాలమహనాడు నేతలను అరెస్టు చేసిన పోలిస్ లు

. . . బస్టాండ్ వద్ధ నిరసన తెలుపుతుండగా అడ్డుకున్న పోలిస్ లు  బతుకమ్మ, నిజామాబాద్ సిటి: సుప్రిం కోర్టు ఎస్సీ వర్గీకరణ కు ఇచ్చిన తీర్పును నిరశిస్తు మాల మహనాడు బుదవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. బుదవారం భారత్ బంద్ సందర్బంగా మాల మహానాడు నాయకులు నిజామాబాద్  బస్స్టాండ్ వద్ద దర్నా చేస్తుంటే అరెస్ట్ చేసి ఒకటవ టౌన్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. సోంత పూచికత్తుపై వదిలివేయగా ఆనంతంరం మాలమహనాడు నేతలు ఫూలాంగ్ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు....