శాంతి భద్రతల పరిరక్షణ  పోలీస్ బాధ్యత

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహణ ప్రజల భద్రత . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహణ ప్రజల బాధ్యత అని శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులు బాధ్యత అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో, నిర్వహణ ప్రమాణాలకు...