స్వేచ్ఛ మరణం పట్ల కవి కంకణాల దిగ్బ్రాంతి

భీమ్ గల్, బతుకమ్మ : ప్రముఖ తెలుగు ఛానల్ రీడర్, జర్నలిస్ట్ వొటార్కర్ స్వేచ్ఛ బలవన్మరణం పట్ల కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా పలు న్యూస్ చానళ్ళలో పనిచేసిన స్వేచ్ఛ మంచి గుర్తింపును పొందిందన్నారు. ఇటీవలే జరిగిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లోఈ. సీ మెంబర్ గా ఎన్నికయ్యారు. చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్, జవహర్ షాలం లతా నిలయం లోని పెంట్ హౌస్ లో నివాసం...