ఉనికి కోసమే కాంగ్రెస్ పై కవిత అబద్దపు మాటలు

మాయమాటలు చెప్పడంలో కెసిఆర్ కుటుంబాన్ని మించిన వారు రాష్ట్రంలో లేరు  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ఉనికి కోసం కల్వకుంట్ల కవిత అబద్ధాలు మాట్లాడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందో, ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ తగ్గిందో...