పోచారం బండ కట్టుకుని బాయిలో దుంకాలె..
. . . కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరిన పోచారం. . . . ఇసుక, కంకర, మొరం మాఫియాగా పోచారం తనయులు . . . మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పాలి . . . బాన్సువాడ కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ ఫైర్ బాన్సువాడ, బతుకమ్మ : కేసీఆర్ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదల కోసం కేసీఆర్...