పోచారం కుటుంబం ఏ పార్టీలో ఉన్నారో జవాబు చెప్పాలి

కోటగిరి, బతుకమ్మ :          పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబం ఏ పార్టీలో ఉన్నారు నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలని కోటగిరి మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్ డిమాండ్ చేశారు. శనివారం కోటగిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఎవరి గెలుపు కోసం పనిచేశారని ఆయన ఏ పార్టీలో ఉన్నారని...