అసైన్డ్ లో కాషాయ నేతల ప్లాట్ల దందా

 ప్రజాప్రతినిధి అండతో అసైన్డ్ భూమిలో వెంచర్  గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అనుమతి లేకుండానే నిర్మాణాలు  నందిపేట్ మండలంలో అసైన్డ్ భూముల్లో వెంచర్ కలకలం  నిజామాబాద్, బతుకమ్మ :  అసైన్డ్ భూమి. ప్రభుత్వం పేదలకు కేటాయించే భూమి. దానిని మార్పిడి జరుగదు.కొనుగోలు అసలే ఉండదు. వారసత్వంగా వారసులు అనుభవించడం మినహా అసైన్డ్ భూమిలో ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండవు. ఒకవేళ జరిగిన ఎన్ వోసీ ఇవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే అసైన్డ్ ల్యాండ్ కమిటీ చైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా, సంయుక్త కలెక్టర్, ఆర్డీవో, ల్యాండ్...