పేకలు తెగాయి
. . . జోరుగా జూదం . . . ఇటు మూడు ముక్కలాట . . .అటు 13 ముక్కలు . . . చేతులు మారినా కోట్ల రూపాయలు . . . పండుగ ముసుగులో పత్తాలాట నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పత్తాలాట జోరుగా సాగింది. ప్రతియేడు మాదిరిగానే దీపావళి పండుగ సందర్భంగా పేకలు తెగాయి. పండుగ నాడు జూదం ఆడడం అనే కల్చర్ ఉమ్మడి జిల్లాలో ఉంది. ఉత్తరాధి...