ఎల్ఆర్ఎస్ పేరిట 20 వేల కోట్ల వసూళ్లకు ప్లాన్

ఎల్ఆర్ఎస్ పై మాటతప్పిన సీయంతో పాటు మంత్రులు రాజీనామా చేయాలి పసుపు ధర విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు రైతులను మోసం చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూళ్లకు తెర లేపి 20 వేల కోట్ల వసూళ్లకు ప్లాన్ వేశారు అని మాజీ మంత్రి,  బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేముల ప్రశాంత్...