రజతోత్సవ సభకు గులాబీ దండు కదలిరావాలి
మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ జుబేర్ బతుకమ్మ బాన్సువాడ : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, పోతంగల్ తో పాటు వివిధ మండలాల నుంచి గులాబీ దండు కదలి రావాలని బాన్సువాడ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ జుబేర్ పిలుపునిచ్చారు. ఈనెల 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంత చేయాలని కోరుతూ శనివారం కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరే కిషన్ స్వగృహంలో చలో వరంగల్ గోడ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ...