స్తంభం విరిగింది ఆగష్టులో.. కేసు నమోదు జనవరిలో..
బేరం చెడడంతో ఐదు నెలల తర్వాత ఎఫ్ఐఆర్ ఆర్మూర్ విద్యుత్ శాఖాధికారుల తీరిది నిజామాబాద్, బతుకమ్మ: సంస్థకు ఇతరుల నుంచి నష్టం వాటిల్లితే ముందుగా కేసు నమోదు చేయించి, దానికి తగిన పరిహారం తీసుకుంటారు. ఇక్కడ అయిదు నెలల తర్వాత కేసు నమోదు చేయించిన సంఘటన విద్యుత్ శాఖలో జరిగింది. ఆర్మూర్ లోగల ఆసుపత్రులున్న ప్రాంతంలో విద్యుత్ పోల్ కు డిసిఎం వాహనం డీ కొట్టింది. శాఖ నిబంధనల ప్రకారం ముందుగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించాలి. సంస్థకు నష్టం కలిగించిన...