సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి

పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు   నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు గురువారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్యను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయం ఎదుట కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.  ఎమ్మెల్సీ నిజామాబాద్...