దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కోందరి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి చెందాడు. ఈ సంఘటన సొమవారం వెలుగు లోకి వచ్చింది. నగరంలోని మహ్మదియా కాలనీకి చెందిన యాకుబ్ ఖాన్ (42) పై రెండు రోజుల క్రితం అసద్ బాబా నగర్ లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ లో దాడి జరిగింది . అసద్ బాబా నగర్ కు చెందిన ఇజాజ్, ఇలియాస్ అను వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో  యాకుబ్ ఖాన్  మెడలో నరాలు చిట్లి అపస్మారక...