రైతులకు భరోసానిచ్చిన ప్రజా ప్రభుత్వం
తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రైతు భరోసానిచ్చిన సీ. ఎం రేవంత్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : రైతు పెట్టుబడి సహాయం రైతు భరోసా పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ. 12 వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించి ఈ ప్రజా ప్రభుత్వం రైతులకు భరోసానిచ్చిందని మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి అన్నారు. రైతు భరోసా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన సందర్బంగా మంగళవారం పార్టీ కార్యాలయం లో సీ. ఎం రేవంత్ రెడ్డి చిత్ర...