ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు

  . . . పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, లేని యెడల ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాందేవ్ వాడలో సిపిఎం కార్యాలయం నుండి హమాల్ వాడి చౌరస్తా వరకు ఆటోకు తాడుగట్టి పార్టీ...