పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు
. . . అరాచక పాలనకు ముగింపు పలికారు . . . మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా . . . సంబరాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు బీజేపీ ని గెలిపించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. దేశంలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో...