ఎప్పుడు పూర్తవుతుందో అని ఎదురుచూస్తున్న జుక్కల్ ప్రజలు
. . . కొన్ని రోజులు వేగంగా సాగిన పనులు . . . ఇప్పుడు నత్త నడకన సాగుతున్న పనులు జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి. కొన్ని నెలలుగా ప్రారంభించిన పనులు కొన్ని రోజులు శరవేగంగా కొనసాగినప్పటికీ ప్రస్తుతం నత్తనడకగా కొనసాగుతున్నాయని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఈ సీజన్ లో నైనా పనులను పూర్తి చేసి జుక్కల్ మండల కేంద్రానికి కొత్త పంటలు వస్తాయని...