సైనికుల వెంటే మేము అంటూ ఇందూరు ప్రజలు
. . . సైనికుల వెంట నిలబడడం గర్వంగా ఉంది . . .అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ : పహల్గామ్ దాడితో భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల ఖర్ఖానా అయిన పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరిట జరిపిన దాడికి యావత్ భారతదేశం వారి వెంట ఉందని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయం” త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞతగా సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఇందూరు జిల్లా...