ప్రతి పక్షాల కుయుక్తులను ప్రజలు తిప్పి కొట్టారు

  . . . విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పి కొట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల సమిష్టి...