బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు
. . . కాళేశ్వరం ప్రాజెక్టు తో లక్ష కోట్లు గోదావరిలో పోశారు . . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ పదేళ్ళ రాబంధు పాలనలో ప్రజలు అష్టాకష్టాలు పడ్డారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పదేళ్ల పాలనపై రెండున్నర ఏళ్ల ప్రజాపాలన పై చర్చకు...