వికలాంగుల పెన్షన్ పెంచాలి
. . . వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సాయిలు ఇందల్వాయి, బతుకమ్మ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం దివ్యాంగులకు రూ. 6000 పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు ఇమ్మడి సాయిలు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల...